news
 
Latest News   
 
1
లాక్ డౌన్ మినహాయింపునకు మార్గదర్శకాలు: JANATHA MEDIA
లాక్ డౌన్ మినహాయింపునకు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం . అత్యవసర వస్తుత్పత్తి పరిశ్రమలకు పరిమిత మినహాయింపులు . కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిబంధనలకు అనుగుణంగా మినహాయింపు . లాక్ డౌన్ ఆంక్షలను పరిశ్రమల కోసం సడలిస్తూ ఆదేశాలు జారీ . ఆంక్షల సడలింపునకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసిన సీఎస్ నీలం సాహ్ని . ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు పనిచేసేందుకు అవకాశం . ఉత్తర్వులను కలెక్టర్లు, ఎస్పీలు, పరిశ్రమలశాఖ, రవాణా, కార్మిక శాఖ అధికారులకు పంపిన ప్రభుత్వం . రైస్, పప్పు మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తుల పరిశ్రమలకు మినహాయింపు . ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఔషద తయారీ సంస్థలకు మినహాయింపు . సబ్బులు తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలకు మినహాయింపు . శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ పరిశ్రమలకు మినహాయింపు . ఐస్ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలకు మినహాయింపు . అమెజానా, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ కార్యకలాపాలకు మినహాయింపు . ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతుల యూనిట్లకు మినహాయింపు
Published on Sunday, April 19, 2020

 

First Previous 1 Next Last 
 
   
Rewards Achiever List  
 
Top Achiever List  
 
Trimukha Durgadevi
PRIMA
vijayawada
Bramarambhika
Asta Laxmi
Danya Laxmi
Durga Bhavani
Aishwarya Laxmi
Dana Laxmi
Durga Malleswari